అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM
★ రైతులకు న్యాయం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం: ఎమ్మెల్యే సురేంద్ర బాబు
★ రాయదుర్గంలో మున్సిపల్ సమావేశం నిర్వహించిన ఛైర్ పర్సన్ శిల్ప
★ జిల్లాలో అరటి ధరలు పెరుగుతాయి: కలెక్టర్ ఆనంద్
★ రాయదుర్గంలో ప్రజాదర్బర్ నిర్వహించిన ఎమ్మెల్యే శ్రీనివాసులు