VIDEO: ప్రత్యేకంగా నిలిచిన బంజారాల డాన్స్

VIDEO: ప్రత్యేకంగా నిలిచిన బంజారాల డాన్స్

CTR: సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని పుంగనూరులో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా బంజారాలు చేపట్టిన ర్యాలీ సందడిగా సాగింది. చిన్న, పెద్ద అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. బళ్లారి డ్రమ్స్, డీజే పాటలకు అనుగుణంగా మహిళలు, యువత వేసిన డాన్స్‌ ప్రత్యేకంగా నిలిచింది. దీంతో పుంగనూరులో సందడి వాతావరణం నెలకొంది.