న్యూయార్క్‌లో ముకేశ్ భారీ కొనుగోలు..!

న్యూయార్క్‌లో ముకేశ్ భారీ కొనుగోలు..!

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ అమెరికా న్యూయార్క్ సిటీలో అత్యంత విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేశారు. ట్రైబెకా ప్రాంతంలో ఉన్న ఈ భవంతిని రూ.145 కోట్లకు సొంతం చేసుకున్నట్లు రియల్ డీల్ తాజా నివేదికలో తెలిపింది. 2023 ఆగస్టులో మాన్‌హాటన్‌లో హడ్సన్ నదికి ఎదురుగా ఉన్న తన 9M డాలర్ల విల్లాను విక్రయించిన రెండేళ్లకే అంబానీ ఈ కొత్త భవింతిని కొనుగోలు చేయటం విశేషం.