కలెక్టరేట్‌లో బాబా శతజయంతి ఉత్సవాలు

కలెక్టరేట్‌లో బాబా శతజయంతి ఉత్సవాలు

VZM: శ్రీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలు సందర్భంగా ఇవాళ కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉదయం 9.30 గంటలకు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఎస్. శ్రీనివాసమూర్తి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. బాబా జయంతిని రాష్ట్ర పండుగగా ఇటీవల ప్రభుత్వం ప్రకటించిందని పేర్కొన్నారు. ఈ ఉత్సవాలకు జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు హాజరుకావాలన్నారు.