విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం
ELR: నూజివీడు పట్టణంలోని ఓ పాఠశాలలోని విద్యార్థులకు చట్టాలపై గురువారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. నూజివీడు రూరల్ సీఐ రామకృష్ణ మాట్లాడుతూ.. సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అనవసరపు లింకులు ఓపెన్ చేయవద్దన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.