విజయవాడ ఉత్సవ్ లోగోను ఆవిష్కరించిన హీరోయిన్

విజయవాడ ఉత్సవ్ లోగోను ఆవిష్కరించిన హీరోయిన్

NTR: దసరా సందర్భంగా విజయవాడ నగరంలో సొసైటీ ఫర్ వైబ్రంట్ విజయవాడ సారథ్యంలో ఏపీ గవర్నమెంట్ సహకారంతో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు విజయవాడ ఉత్సవ్ నిర్వహించనున్నట్లు ఎంపీ చిన్ని తెలిపారు. ఆదివారం మురళీ గార్డెన్స్‌లో ఘనంగా నిర్వహించిన కర్టెన్ రైజర్ ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రముఖ హీరోయిన్ సంయుక్త మీనన్ ఉత్సవ్ లోగోను ఆవిష్కరించారు.