BJP రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కోలా ఆనంద్

BJP రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కోలా ఆనంద్

TPT: BJP రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కోలా ఆనంద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. తనపై నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతను అప్పగించినందుకు రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, కేంద్ర పెద్దలు ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో గ్రామ, గ్రామాన పార్టీ విస్తరణకు తన వంతు కృషి చేస్తానని కోలా ఆనంద్ పేర్కొన్నారు.