చేంగల్ గ్రామ పంచాయతీ కీలక నిర్ణయం

చేంగల్ గ్రామ పంచాయతీ కీలక నిర్ణయం

NZB: చేంగల్ గ్రామ యువతను వ్యసనాల నుంచి రక్షించేందుకు గ్రామ పంచాయతీ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. 23 ఏళ్లలోపు వారికి సిగరెట్, గుట్కా, పాన్ పరాక్ వంటి మాదక ద్రవ్యాలు అమ్మరాదని నిషేధం విధించింది. ఈ నిబంధన అతిక్రమిస్తే వ్యాపారులకు రూ. 5,000/- జరిమానా విధిస్తామని సర్పంచ్, పాలకవర్గం హెచ్చరించారు. గ్రామ భవిష్యత్తు కోసమే ఈ కఠిన నిర్ణయమన్నారు.