VIDEO: కాలు విరిగినా.. పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థి
PLD: ఒక విద్యార్థికి కాలు విరిగింది, నడవడం కష్టమైంది.. కానీ చదువుపై మక్కువను మాత్రం ఆపలేకపోయింది. పిడుగురాళ్లలో పదో తరగతి పరీక్ష రాసేందుకు ఓ విద్యార్థి తన తల్లిదండ్రుల సాయంతో ఆటో సీట్‌లో కూర్చుని పరీక్షా కేంద్రానికి చేరుకున్నాడు. కాలు వాపు బాధిస్తున్నా, "వైద్యం కన్నా విద్యానే మిన్న" అని ఆ అబ్బాయి చూపిన సాహసానికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి.