కాంగ్రెస్ ఫొటోలపై బీజేపీ విమర్శ

కాంగ్రెస్ ఫొటోలపై బీజేపీ విమర్శ

GDWL: రేషన్ బ్యాగులపై కాంగ్రెస్ ఫొటోలు కాదు, నిజాలు ముద్రించండి అని బీజేపీ అయిజ పట్టణ అధ్యక్షుడు కంపాటి భగత్ రెడ్డి విమర్శించారు. సోమవారం రేషన్ షాపులను సందర్శించిన ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కోసం ఇస్తున్న జూట్ బ్యాగులపై కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫొటోలను ముద్రించడం పేదలను తప్పుదారి పట్టించే రాజకీయ ప్రచారం అన్నారు.