రేపు బనగానపల్లెలో మంత్రి బీసీ పర్యటన

రేపు బనగానపల్లెలో మంత్రి బీసీ పర్యటన

NDL: రేపు బనగానపల్లె పట్టణంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటిస్తున్నట్లు వ్యక్తిగత కార్యదర్శి మురళీమోహన్ రెడ్డి ఆదివారం నాడు వెల్లడించారు. అవుకు మెట్ట సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పూలమాలవేసి నివాళులు అర్పించనున్నారు. రేపు ఉదయం 8:30 నిమిషాలకు మంత్రి అంబేద్కర్ జయంతి వేడుకలలో పాల్గొంటారు.