యాదాద్రీశున్ని దర్శించుకున్న RTI కమిషనర్‌లు

యాదాద్రీశున్ని దర్శించుకున్న RTI కమిషనర్‌లు

BHNG: తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్లు పీవీ శ్రీనివాసరావు, ఎం. ప్రవీణ, డి. భూపాల్, బోరెడ్డి అయోధ్య రెడ్డి ఇవాళ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ ఈవో వెంకట్రావ్ స్వాగతం పలికి పుష్పగుచ్ఛం అందజేశారు. దర్శనం అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం, స్వామి వారి తీర్థప్రసాదాలు వితరణ చేశారు.