VIDEO: అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు

VIDEO: అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు

NLG: కనగల్ మండలం ధర్వేశిపురం, పర్వతగిరి గ్రామ శివారులోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో మంగళవారం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రాతఃకాలంలో నిజరూప అభిషేకం, విశేష అలంకరణ చేశారు. భక్తులు భారీగా తరలివచ్చి దర్శించుకున్నారు. ఆలయ ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచారి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.