VIDEO: అందెశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలి: సీఎం

VIDEO: అందెశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలి: సీఎం

MDCL: అందెశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందెశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని కోరుతూ గత ఏడాది కేంద్రానికి లేఖ రాశామని, ఈ ఏడాది కూడా మరోసారి లేఖ రాస్తామని పేర్కొన్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా ఇందుకు సహకరించాలని కోరారు. నిప్పుల వాగు గ్రంథాన్ని ప్రతి గ్రంథాలయంలో పెట్టేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.