VIDEO: మహానందిలో ఘనంగా రంజాన్ వేడుకలు

VIDEO: మహానందిలో ఘనంగా రంజాన్ వేడుకలు

NDL: మహానంది మండలంలో రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. శనివారం గ్రామాల ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మసీదుల్లో మౌలానాలు రంజాన్ సందేశాన్ని వివరించి దానధర్మాల ప్రాముఖ్యతను చెప్పారు. అనంతరం “ఈద్ ముబారక్” అంటూ పరస్పరం ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు.