రిపోర్టర్ సాంబశివ మృతదేహానికి EX.డిప్యూటీ సీఎం నివాళులు
CTR: రిపోర్టర్ సాంబశివ మృతదేహానికి మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి నివాళులర్పించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు శేఖర్ రాజు, రాష్ట్ర రైతు విభాగం జాయింట్ సెక్రెటరీ చందు రాజు మాజీ జడ్పీటీసీ దేవకీ లోకనాథ్ రెడ్డి, పంచాయతీరాజ్ జనరల్ సెక్రెటరీ వెంకటరెడ్డి ఉన్నారు.