యూరియా కొరత సృష్టిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

యూరియా కొరత సృష్టిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

సత్యసాయి: ఎరువుల దుకాణాల యజమానులు యూరియా కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు శనివారం ధర్మవరంలోని బాలాజీ ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేశారు. గొడన్‌లో ఎరువుల నిల్వలు, రికార్డులు పరిశీలించారు కార్యక్రమంలో ఆర్డీవో మహేష్, ఏవో ముస్తాప పాల్గొన్నారు