అగ్నిప్రమాదం..కాలిపోయిన కార్పెంటర్ షాపు
MBNR: రాజాపూర్ మండల కేంద్రంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది ప్రమాదంలో ఒక కార్పెంటర్ షాప్ పూర్తిగా దగ్ధమైంది. గురువారం కార్పెంటర్ షాప్‌ను సర్పంచ్ కావలి రామకృష్ణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రమణ తదితరులు పరిశీలించారు. కాలిపోయిన షాప్ యజమానిని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని, నష్టపరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా కోరారు.