నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ నల్గొండలో ఘనంగా NSUI 56వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
★ నకిలీ నోట్ల మోసం.. విదేశీ నిందితుడి అరెస్ట్ చేసిన తిప్పర్తి పోలీసులు
★ చింతపల్లిలో అంగన్వాడీ టీచర్లకు 5జి స్మార్ట్ ఫోన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే బాలు నాయక్
★ తమలపాకుల అలంకరణలో దర్శనమిచ్చిన ధర్వేశపురం రేణుక ఎల్లమ్మ 
★ మునుగోడు నియోజకవర్గంలోని సమస్యలపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సమీక్ష