రైలు ఢీకొని గుర్తుతెలియని యువకుడు మృతి

రైలు ఢీకొని గుర్తుతెలియని యువకుడు మృతి

కృష్ణా: జిల్లాలోని తరిగొప్పుల రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫారమ్ వద్ద రైలు ఢీకొని గుర్తుతెలియని యువకుడు మృతి చెందాడు. మృతుడి వయసు సుమారు 25-30 ఏళ్లు మధ్యలో ఉంటుందని భీమవరం రైల్వే జీఆర్‌పీ సుబ్రహ్మణ్యం తెలిపారు. వివరాలు తెలిస్తే వెంటనే 92475 85713, 99890 29379 ఫోన్ నంబర్లకు గుడివాడ రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.