BREAKING: టీమిండియా ఆలౌట్

BREAKING: టీమిండియా ఆలౌట్

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా ఆలౌటైంది. అభిషేక్ శర్మ (68), హర్షిత్ రాణా (35) మినహా మిగిలిన బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. గిల్ (5), శాంసన్ (2), సూర్యకుమార్ యాదవ్ (1), తిలక్ వర్మ (0), దూబే (4) తేలిపోయారు. దీంతో 18.4 ఓవర్లకు 125 పరుగులు చేసి భారత్ ఆలౌటైంది. హేజిల్‌వుడ్ 3 వికెట్లు పడగొట్టగా..క్సేవియర్, నాథన్ చెరో 2 వికెట్లు తీశారు.