శంకర్ విలాస్ వద్ద ROB పనుల పరిశీలన

శంకర్ విలాస్ వద్ద ROB పనుల పరిశీలన

GNTR: గుంటూరు శంకర్ విలాస్ వద్ద నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ (ROB) పనులను ఆర్&బీ మంత్రి బీ.సీ జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యే గళ్లా మాధవి కలిసి పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షించిన వారు, నాణ్యతలో రాజీ లేకుండా నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.