హనుమాన్ జయంతికి సీల్డ్ టెండర్ల ఆహ్వానం

హనుమాన్ జయంతికి సీల్డ్ టెండర్ల ఆహ్వానం

SRCL: హనుమాన్ జయంతి నిర్వహించడానికి వేములవాడ మండలం అగ్రహారం లోని హనుమాన్ దేవాలయానికి సీల్డ్ టెండర్లను అధికారులు సోమవారం ఆహ్వానించారు. సీల్డ్ టెండర్లు వేయాలనుకునేవారు ఈనెల 13న ఉదయం 11 గంటలకు టెండర్ బాక్స్‌లో వేయాలని సూచించారు. అనంతరం అదే రోజు 11:30 నిమిషాలకు సీల్డ్ టెండర్లు ఓపెన్ చేస్తామన్నారు. మరిన్ని వివరాల కోసం ఆలయ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.