'బైకర్' కోసం శర్వానంద్ ట్రాన్స్‌ఫర్మేషన్
శర్వానంద్ నటిస్తోన్న 'బైకర్' ఏప్రిల్ 3న విడుదల కానుంది. ఈ మూవీ కోసం శర్వా మునుపెన్నడూ లేని విధంగా తన ఫిజికల్ బాడీని పూర్తిగా మార్చుకున్నాడు. తాజాగా శర్వా మేకోవర్ వీడియో నెట్టింట వైరలవుతోంది. రేసర్ బాడీ లాంగ్వేజ్ కోసం పవర్ డ్రిల్స్, కోర్ వర్కౌట్స్‌తో అత్యంత క్రమశిక్షణతో శిక్షణ పొందాడు. రేసింగ్ ట్రాక్‌పై శర్వా కొత్త లుక్ సినీ ప్రియులను ఆకట్టుకోనున్నాడు.