VIDEO: 'భూగర్భ జల వనరులను కాపాడుకోవాలి'
SKLM: భూగర్భ జల వనరులను కాపాడుకోవాలని నరసన్నపేట ఎమ్మెల్యే రమణమూర్తి అన్నారు. సోమవారం పోలాకి మండలం పిరువాడ పంచాయతీ ఓదిపాడు గ్రామంలో "నీటి భద్రత - సాగునీటి సంఘాల బాధ్యత" కార్యక్రమంలో భాగంగా పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. భూగర్భ జల వనరులను కాపాడుకోవాల్సిన అవసరం నేడు ఎంతో ఉందని అన్నారు.