'సమస్యలను పరిష్కారానికి నిరంతర కృషి'

'సమస్యలను పరిష్కారానికి నిరంతర  కృషి'

మెదక్ పట్టణంలోని 14, 15వ వార్డుల్లో మున్సిపల్ వైస్ ఛైర్మన్ దొంతి నరేష్ గౌడ్ పర్యటించారు. వార్డులోని సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఏర్పడిన డ్రైనేజీ, వాటర్ సమస్యలను మున్సిపల్ సిబ్బందితో పరిష్కరించారు. అనంతరం వార్డులోని ప్రజలతో కలిసి వారికి ఏ సమస్య ఉన్నా అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.