గ్లోబల్ సమ్మిట్ వేదిక స్థలాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం

గ్లోబల్ సమ్మిట్ వేదిక స్థలాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం

MDCL: హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా దుండిగల్‌లో గ్లోబల్ సమ్మిట్ వేదికకు అవసరమైన స్థలాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. డిప్యూటీ సీఎంతో పాటు ఉన్నతాధికారులు జయేశ్ రంజన్, శశాంక, నర్సింహారెడ్డి, ముషారఫ్ అలీ ఉన్నారు.