నూజివీడులో రూ. 5 కోట్లతో అభివృద్ధి పనులు
ELR: మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశాలతో నూజివీడులో రూ. 5 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులతో 32 వార్డుల్లో డ్రైనేజీలు, సిమెంట్ రోడ్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. మున్సిపల్ వైస్ ఛైర్మన్ పగడాల సత్యనారాయణ పనులను పర్యవేక్షిస్తూ, గడువులోగా నాణ్యతతో పూర్తి చేస్తామని తెలిపారు.