సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్న మంత్రి

సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్న మంత్రి

NGKL: చారకొండ మండలంలోని సిర్సనగండ్లలోని శ్రీ సీతారామచంద్రుల దేవస్థానాన్ని ఇవాళ మంత్రి జూపల్లి కృష్ణారావు, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణతో కలిసి సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రికి, అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈనెల 26 నుంచి జరగనున్న స్వామివారి బ్రహ్మోత్సవాల గోడపత్రికను మంత్రి ఆవిష్కరించారు.