'మద్యం సేవించి వాహనం నడిపితే జైలు శిక్ష తప్పదు'

'మద్యం సేవించి వాహనం నడిపితే జైలు శిక్ష తప్పదు'

SRCL: మద్యం సేవించి వాహనం నడిపితే జైలు శిక్ష తప్పదని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. మద్యం సేవించిన 18 మందికి జైలు శిక్ష పడిందని వివరించారు. 9 మందికి ఒక్కొక్కరికి రూ. 4 వేల జరిమానా ఒకరోజు జైలు శిక్ష, ఏడు మందికి రూ. 5 వేల జరిమానా 2 రోజుల జైలు శిక్ష, ఇద్దరికీ 3 రోజుల జైలు శిక్ష రూ. 5 వేల జరిమానా, ఇద్దరికీ ఒక్కొక్కరికి రూ. 10 వేల జరిమానా పడిందన్నారు.