ఈనెల 16న షూటింగ్ బాల్స్ సెలక్షన్స్
NGKL: తెలకపల్లి మండల కేంద్రంలో డిస్ట్రిక్ట్ 44వ సీనియర్ ఉమెన్స్, మెయిన్స్ కేటగిరీ విభాగంలో ఈనెల 16న షూటింగ్ బాల్స్ సెలక్షన్స్ జరుగుతాయని నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాఘవేందర్ తెలిపారు. సెలెక్ట్ అయినవారికి రాష్ట్రస్థాయి పోటీలు ఈనెల 24, 25, 26వ తేదీల్లో వరంగల్ జిల్లాలో ఉంటాయని చెప్పారు. వివరాలకు 7695096087, సంప్రదించాలని కోరారు.