VIDEO: డిపాజిట్ కోల్పోవడంపై బీజేపీ క్లారిటీ ఇవ్వాలి: ఎంపీ
HYD: కేంద్రమంత్రి బండి సంజయ్‌పై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేంద్ర మంత్రి హోదాను మర్చిపోయి బండి సంజయ్ కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కోల్పోవడంపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి తెలంగాణకు నిధుల కోసం కృషి చేయాలని బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు సూచించారు.