అభివృద్ధి పనుల్లో పురోగతి అవసరం: మేయర్

WGL: నగరంలో వివిధ పథకాల కింద చేపట్టబడి కొనసాగుతున్న అభివృద్ధి పనులలో పురోగతి అవసరం అని నగర మేయర్ గుండు సుధారాణి అభిప్రాయపడ్డారు. బుధవారం బల్దియలోని మేయర్ ఛాంబర్‌లో ఇంజనీరింగ్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. బల్దియా వ్యాప్తంగా వివిధ పథకాల కింద కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఏఈల వారిగా సమీక్షించారు.