చర్లపల్లికి RTC బస్సులు.. బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్

చర్లపల్లికి RTC బస్సులు.. బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్

HYD: బోరబండ, సికింద్రాబాద్, తార్నాక, ఈసీఐఎల్ లాంటి అనేక ప్రాంతాల నుంచి చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్దకు రాత్రి సమయంలోనూ బస్సులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. అయితే రైల్వే స్టేషన్ వద్ద ఒక షెడ్యూల్ బోర్డు ఏర్పాటు చేయాలని, లేని సమయంలో ఇబ్బందులకు గురవుతున్నట్లుగా అక్కడి ప్రయాణికులు పేర్కొన్నారు. బస్ నెంబర్లతో కూడిన బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు.