యూరియా కోసం లారీకి అడ్డంగా తిరిగి నిరసన
JGL: రాయికల్ మండలంలోని భూపతిపుర్ సొసైటీ ఆధ్వర్యంలో యూరియా కోసం గత నెల నుండి యూరియా దొరకని దుస్థితి నెలకొంది. ఆగ్రహించిన వడ్డే లింగాపూర్ రైతులు ఈరోజు రాయికల్ మండలంలోని తాట్లవాయి గ్రామానికి వెళ్లే యూరియా లారీ లోడ్‌ను అడ్డగించి నిరసన తెలిపారు. మండల AEO రాబోయే రెండు రోజుల్లో యూరియా లారీ లోడు వడ్డే లింగాపూర్ రైతులకు మాత్రమే వస్తుందని తెలిపారు.