గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ మంగళిరిలో జరగునున్న జాబా మేళా పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్ తమీమ్ అన్సారియా
☞ తెనాలిలోని 30వ వార్డులో పర్యటించిన మున్సిపల్ కమిషనర్ అప్పననాయుడు
☞ పెదనందిపాడలు అతివేగంతో దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. మహిళకు తప్పిన ప్రమాదం
☞ కొల్లిపర(మం) అత్తలూరి గ్రామంలో భారీ కొండచిలువు కలకలం