VIDEO: జిల్లాలో దారుణం.. నామినేషన్ వేయొద్దని కిడ్నాప్

VIDEO: జిల్లాలో దారుణం.. నామినేషన్ వేయొద్దని కిడ్నాప్

NLG: తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. BRS తరఫున పోటీకి సిద్ధమైన BC అభ్యర్థి మామిడి నాగలక్ష్మి భర్త యాదగిరిని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనుచరులే కిడ్నాప్ చేసి దాడి చేశారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. బోల్ల వెంకట్ రెడ్డి, ఉట్కూరి సందీప్ రెడ్డి నామినేషన్ వేయొద్దని హెచ్చరించి, కత్తితో దాడి చేసి, మీద మూత్రం పోసినట్లు వాపోయాడు.