VIDEO:సమాచారం లేకుండా కార్మికులు గైర్వాజరు
SKLM: నరసన్నపేట మేజర్ పంచాయతీలో ఇవాళ పారిశుద్ధ్య కార్మికులు ముందస్తు సమాచారం లేకుండా విధులకు హాజరుకాలేదు. దీంతో చెత్త ఎక్కడికక్కడే పేరుకుపోయింది. ప్రజలు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. కాగా, 60 మంది కార్మికులు ఉండగా ప్రస్తుతం 45 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మిగిలిన 15 మంది విధులకు రాకపోతే సమ్మె చేస్తామని కార్మికులు హెచ్చరించారు.