వారు అభివృద్ధి కోరుకుంటున్నారు: వాకిటి శ్రీహరి
TG: జూబ్లీహిల్స్‌లో మంచి మెజార్టీతో గెలుస్తామని మంత్రి వాకిటి శ్రీహరి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ అన్ని విద్యలనూ ప్రయోగిస్తోందన్నారు. జూబ్లీహిల్స్ ఓటర్లు అభివృద్ధి కోరుకుంటున్నారని తెలిపారు. బస్తీ ఓటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. నవీన్ యాదవ్ గెలుపు కోసం తామంతా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.