పురుగుల మందు తాగి వ్యక్తి మృతి

పురుగుల మందు తాగి వ్యక్తి మృతి

SKLM: టెక్కలి మండలం చల్లపేట గ్రామానికి చెందిన హనుమంతు కృష్ణారావు(62) అనే వ్యక్తి మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నకు పాల్పడ్డారు. టెక్కలి జిల్లా ఆసుపత్రిలో చేర్పించగా, మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం తరలించారు. బుధవారం రాత్రి శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఘటనపై టెక్కలి పోలీసులు వివరాలు నమోదు చేసుకున్నారు.