సత్తా చాటిన చిన్నకోడూరు విద్యార్థులు

సత్తా చాటిన చిన్నకోడూరు విద్యార్థులు

SDPT: ఇంటర్మీడియట్ ఫలితాల్లో చిన్నకోడూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు తమ సత్తా చాటారు. ద్వితీయ సంవత్సరంలో 93 శాతం ఉత్తీర్ణతతో జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచారు. ప్రథమ సంవత్సరంలో 63 శాతం ఉత్తీర్ణత సాధించారు. మండలంలోని ఇబ్రహీంనగర్ మోడల్ స్కూల్‌లో ద్వితీయ సంవత్సరంలో 63 శాతం, ప్రథమ సంవత్సరంలో 45 శాతం ఉత్తీర్ణత సాధించారు.