సెమినార్‌లో పాల్గొన్న జిల్లా తైక్వాండో కార్యదర్శి
ATP: గద్వాలలో జరిగిన నేషనల్ పూమ్సే రెఫరీ సెమినార్‌లో అనంతపురం జిల్లా స్పోర్ట్స్ తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి ఎం.సాయిబాబా పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ మాస్టర్ వాన్ యాంగ్‌లీ మార్గదర్శకత్వంలో శనివారం సెషన్ విజయవంతంగా పూర్తయిందని ఆయన తెలిపారు. ఈ సెమినార్‌లో అనేక మంది కోచ్‌లు అనుభవాలను పంచుకున్నారు.