రామలింగేశ్వరస్వామి గుట్టకు సీసీ రోడ్డు మంజూరు చేయాలి

MBNR: దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట్ మండల్ మూసాపేట సంకల మద్ది అనుబంధ గ్రామాల వెలిసిన శ్రీ రామలింగస్వామి దేవస్థానం గుట్టపైకి సీసీ రోడ్డు మంజూరు చేయాలని బుధవారం భక్తులు కోరారు. రామలింగస్వామి దేవస్థానం ఎంతో శక్తివంతమైనదని, భక్తులు నిరంతరం స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. కావున అధికారులు స్పందించి రోడ్డు మంజూరు చేయాలని కోరారు.