VIDEO: సమస్యల పరిష్కరానికి ప్రత్యేక చర్యలు

VIDEO: సమస్యల పరిష్కరానికి ప్రత్యేక చర్యలు

SKLM: ఆమదాలవలస పట్టణంలో ఉన్న టీడీపీ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమదాలవలస ఎమ్మెల్యే శ్రీ కూన రవి కుమార్ హాజరయ్యారు. అనంతరం ప్రజల నుండి పలు ఫిర్యాదులు స్వీకరించారు. తక్షణమే సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.