BREAKING: సోనియాగాంధీకి భారీ ఊరట

BREAKING: సోనియాగాంధీకి భారీ ఊరట

ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీకి ఊరట లభించింది. సోనియాగాంధీ పౌరసత్వంపై దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. భారత పౌరసత్వం పొందేందుకు మూడేళ్ల ముందే సోనియా ఓటర్ జాబితాలో నమోదు చేసుకున్నారని ఆరోపిస్తూ పిటిషన్ వేశారు. విచారణ జరిపిన కోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది.