HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు
✦ TG: సర్పంచ్ అభ్యర్థులకు కేసీఆర్ సూచనలు
✦ తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలి: కోమటిరెడ్డి
✦ త్వరలో 40 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు: CM
✦ AP: ఇకపై ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం: చంద్రబాబు
✦ మరో రూ.3,990 కోట్ల పెట్టుబడి: లోకేష్
✦ ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు
✦ ఇండిగో సంక్షోభంపై దర్యాప్తునకు కేంద్రం ఆదేశం
✦ రష్యా పౌరులకు ఉచిత వీసాలు: మోదీ