మాజీ మంత్రి కాకాణితో అనిల్ భేటీ

మాజీ మంత్రి కాకాణితో అనిల్ భేటీ

NLR: నెల్లూరు YSR కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డిని మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో ఇద్దరు భేటీ అయ్యారు. కార్పొరేటర్లు వైసీపీలో చేరిక అనంతరం జరిగిన పరిణామాలను కాకాణికి మాజీ మంత్రి అనిల్ వివరించారు. భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా మాట్లాడుకున్నారు.