కడప జిల్లా టాప్ న్యూస్ @9PM
★ జిల్లా వ్యాప్తంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
★ సీఎం చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి
★ కమలాపురంలో రైలుకింద పడి వృద్ధురాలు మృతి
★ కడపలో రైలుకింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి