మార్చి 03: టీవీలలో సినిమాలు

మార్చి 03: టీవీలలో సినిమాలు

స్టార్ మా: నువ్వ నాకు నచ్చావ్(9AM); జీతెలుగు: కల్కి2898AD(9AM); ఈటీవీ: రిక్షావోడు(9AM); జెమిని: పెదరాయుడు(9AM), పంతం(3:30PM); స్టార్‌మా మూవీస్: గౌరవం(7AM), నిన్నుకోరి(9AM), నువ్వేనువ్వే(12PM), అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్(3:30PM), అమరన్(6PM), ఆదికేశవ(9:30PM); జీ సినిమాలు: బ్రాండ్‌బాబు(7AM), కంత్రి(9AM), జైచిరంజీవ(12PM), వసంతం(3PM), రిపబ్లిక్(6PM), కాశీ(9PM).