నీళ్లు వెదజల్లకుండా.. డబ్బు వెనకేసుకుంటున్నారు..!

నీళ్లు వెదజల్లకుండా.. డబ్బు వెనకేసుకుంటున్నారు..!

MDCL: రోడ్డుపై పేట్రేగే దుమ్మును కంట్రోల్ చేయడం కోసం నీటిని స్ప్రింకిల్ చేయకుండా, కాంట్రాక్టర్లు, మధ్యవర్తులు డబ్బు వెనకేసుకుంటున్నారు. రోడ్డు నిర్మాణాలు జరిగేటప్పుడు కాంట్రాక్ట్ ప్రకారం కనీసం ఉదయం, సాయంత్రం వాటర్ స్ప్రింకిల్ చేయాలి. కానీ, వరంగల్ హైవే ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో బోడుప్పల్, చెంగిచెర్ల, మేడిపల్లి ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఉందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.